Tag Today Hilights

యువత రాజకీయాలో భాగస్వామ్యం కావాలి..

‘‘15 ‌సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60%…

డ్రగ్స్ ‌భూతాన్ని తరిమికొట్టాలి

‘‘‌నేటి ప్రపంచం అపసవ్య దిశలో పయనిస్తున్నది. సకల అవలక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ఆ దేశంలోని యువత చక్కని క్రమశిక్షణతో,సద్వర్తనంతో మెలగాలి.యువశక్తి దేశానికి ఆయువుపట్టు. అలాంటి యువత వ్యసనాలకు అలవాటుపడి,సంఘవిద్రోహులుగా మారితే ఏ దేశమైనా అభివృద్ధి ఎలా సాధిస్తుంది?’’ దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని…

గత 24 గంటల్లో కోవిడ్ -19 కేసుల్లో 90 శాతం పెరుగుదల

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులలో అకస్మాత్తుగా పెరుగుదల నమోదు చేస్తూ, భారతదేశంలో సోమవారం 2,183 తాజా గా కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 90% పైగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ఆధారంగా దేశంలో గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి.. 1,985 రికవరీలతో పాటు యాక్టివ్ కేసులు 11,542గా…

హైదరాబాద్‌ను రక్షించుకుందాం

జీఓ 111 రద్దును ఉపసంహరించుకునే వరకూ పోరాడుదాం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌జీఓ  111ను రద్దు చేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను అడ్డుకోవాలని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రకటన విడుదల చేసింది.  కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధి చెంది కుతుబ్‌…

ఆత్మరక్షణ

నిజానికి ఈ ఎఫ్‌ఐఆర్‌ ఒక్క నేరాన్ని కాదు, రెండు నేరాలను నమోదు చేస్తుందన్న మాట. మీరు ఆ ఎఫ్‌ఐఆర్‌ను జాగ్రత్తగా చదివితే అందులో మృతుడు పాల్పడినట్టుగా చెపుతున్న నేరం ఉంటుంది. ఆ వ్యక్తిని ఆత్మరక్షణార్థం కాల్చి చంపిన నేరం కూడ ఉంటుంది. అది ఆత్మరక్షణే అనుకుందాం. కాని అది ఆత్మరక్షణ కోసం చేసిన హత్య. అంటే…

గెరిల్లా యుద్ధం…!

ఎక్కడ అనకట్ట వెలిసినా మునిగేది మా ఆధరువులే.. ఏ మైనింగ్‌ ఒళ్ళు విరిసినా కూలేది మా బతుకుదెరువులే ఏ అక్రమార్కుడు చొరబడినా కరిగేది మా అటవీ భూములే అడవి తల్లిని నమ్ముకునోల్లం పోడు ఎవుసం చేసుకునేటోళ్లం వన సంపదకు మేం వారసులం ఇపుడు… దోపిడీ మరిగిన రాక్షస రాజ్యం చీకటి చట్టాలకు రూపులద్దింది అటవీ సంపదను…

ఆహార భద్రత చట్టానికి నగదు బదిలీ తూట్లు

పేదరికపు రేఖకు దిగువున ఉండి బహిరంగ మార్కెట్లోని అధిక ధరలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని వారిని ఆదు కోవాలి అనే పవిత్ర ఆశయంతో మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.ఎందరో బడు గు జీవుల ప్రాణాలను ఈ పథ కం నిలబెట్టింది. కరువు కాటకాల సమయంలో ఆకలి మరణాలకు ఇది…

‌కాంగ్రెస్‌లో కదలిక

తెలంగాణ కాంగ్రెస్‌లో కదలిక మొదలైంది. ఇంతకాలంగా ఎవరికి వారుగాఉన్న నేతలంతా ఇప్పుడిప్పుడే సంఘటితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నిన్నటివరకు ఒకరిపై ఒ••రు బహిరంగంగా చేసుకున్న ఆరోపణలకు ఒక విధంగా ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడినట్లేననుకుంటున్నారు. ఈ పరిణామానికి సూత్ర ధారి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీయేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర…

న్యాయవ్యవస్థ మరింత బలోపేతం

అందుకు నా వంతు కృషి తెలంగాణలో జడ్జిల సంఖ్యను పెంచాం కేసీఆర్‌ 4 ‌వేల 320కి పైగా ఉద్యోగాల కల్పన చేతికి ఎముక లేనితనానికి ట్రేడ్‌ ‌మార్క్ ‌కెసిఆర్‌ ‌తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌భారత న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన…