Tag Today Hilights

‌ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన

పాఠశాలల్లో జూన్‌ ‌నుంచి ఇంగ్లీస్‌ ‌డియం.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి రంగారెడ్డి,మే6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల ను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో జూన్‌ ‌నుంచి ఇంగ్లీస్‌ ‌డియాన్ని ప్రవేశపెడుతున్నామని ఆమె అన్నారు.…

అకృత్యాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌పర్యటన

కెటిఆర్‌, ‌కవితల ట్వీట్లకు రేవంత్‌ ‌ఘాటు స్పందన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌గా ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్‌. ‌రుణమాఫీ హా ఎలా ఎగ్గొట్టాలి? ఎరువుల ఫ్రీ హాని…

కృష్ణాలో న్యాయమైన వాటా రావాల్సందే

టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, మే 6 : కృష్ణా బోర్డ్ ‌సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కృష్ణా నది కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌నార్కట్‌పల్లిలో డియాతో…

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి

సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

నేటి నుండి శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు ‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా,…

నాన్న

నాన్న…ఆ పదంలోనే ఆకాశమంత ప్రేమ, అమృతసమానమైన మాధుర్యం. బిడ్డకు ఊపిరి ఇచ్చింది అమ్మైనా, ఆ ఊపిరికి ఆలంబన నాన్న. గురువుగా నడకలు నేర్పి, గువ్వలా గుండెలో దాచుకొంటూ, పిల్లల బతుకుల్లో పున్నములు పూయించడానికి రేపటి కలల స్వప్న ప్రమిదలో తన చెమట చమురును పోసి తానే వత్తిగా కాలుతూ నిత్యం వెలుగులు పంచే అఖండ జీవనజ్యోతి…

అన్నదాత సుఖీభవ..!

సిద్దిపేట సద్దిమూట…హరీష్‌ ‌రావు నిత్యం 3 వేల మంది ఆకలి తీరుస్తున్న మంత్రి ఎక్కడ చూసిన కడుపు నిండా అన్నం రైతు బజార్‌లో..హాస్పిటల్‌లో..నిరుద్యోగుల ఉచిత శిక్షణా బిరాల్లో..గ్రంథాలయంలో..క్యాంపు కార్యాలయంలో.. మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో ఆకలి తీర్చే భోజనామృతం సిద్దిపేట ప్రజలు ఆకలితో అలమటించొద్దన్నదే ఆలోచన సిద్దిపేట, మే 2(ప్రజాతంత్ర బ్యూరో) : మంత్రి తన్నీరు హరీష్‌…

క్యాంపస్‌ ‌రాజకీయ కార్యక్రమాలకు వేదిక కాదు

అందుకే రాహుల్‌ ‌సభకు అనుమతి నిరాకరణ హైకోర్టుకు ఓయూ అధికారుల సమాధానం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలకు తావు లేదనీ, అందుకే కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ సమావేశానికి అనుమతి నిరాకరించామని ఓయూ అధికారులు హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీలో ఈనెల 7న తలపెట్టిన విద్యార్థులతో రాహుల్‌…