Tag Today Hilights

పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

భూపాలపల్లిలో 102 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మెడికల్‌ ‌కళాశాల మంజూరు జిల్లా దవాఖానలో 650 పడకలు ప్రభుత్వ దవాఖానాల్లో నార్మల్‌ ‌డెలివరీల శాతాన్ని పెంచాలి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు చిట్యాల (భూపాలపల్లి),ప్రజాతంత్ర, మే 09  : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే…

కాంగ్రెస్‌లో వోటుకు నోటు… బిజెపిలో సీటుకు నోటు

రెండు పార్టీలు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి జెపి నడ్డా….అబద్ధాలకు, అవినీతికి అడ్డా.. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో లేదో రైతులను అడిగితే నడ్డాకు తెలుస్తది కాంగ్రెస్‌ ‌హయాంలో కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు బిజెపి, కాంగ్రెస్‌లపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం జయశంకర్‌ ‌భూపాలపల్లి,  ప్రజాతంత్ర,…

ఆనర్‌ ‘‘‌మర్డర్‌’’

ఇపుడిక్కడ పరువు ప్రతిష్టలు ప్రాణప్రదమై ఉన్మాదం స్వైర విహారం చేస్తుంది అగ్రవర్ణ భావజాలమే సమస్తమై దుర్మార్గం చావు దరువు వేస్తుంది సామాజిక అంతరం మరిచి మనస్సులు ఒకటి కావడమే మహా పాపమై వెంటాడుతుంది కులమత తారతమ్యం విడిచి ఎడడుగులు కలిసి నడవడమే యమపాశమై జీవం హరిస్తుంది సరూర్‌ ‌నగరం నడి బొడ్డున జరిగిన హత్యే సజీవ…

‌ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యధలు

గత  సంవత్సర కాలం నుంచి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలలో పదిరోజులైనా వేతనాలు అందుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో గెజిటెడ్‌ ఉద్యోగులు 30,403 మంది, నాన్‌ ‌గెజిటెడ్‌ ‌రెండు లక్షల 46 వేల 608 మంది, క్లాస్‌ 4 ఉద్యోగులు ముప్పే వేల మంది, మొత్తం ఉద్యోగులు మూడు…

బాధ్యులం మనమే! – బాధితులం మనమే!

“సమాజంలో నమోదయ్యే క్రైంకేసులలో ఎక్కువ శాతం మద్యం, జెండర్‌ ‌వివక్షే కారణమని తేలుతుంది. మహిళలను డిపెండెంట్లుగా, కామవాంఛను తీర్చే వస్తువుగా పురుషాధిక్య సమాజం భావి స్తుంది. కుటుంబంలో మహిళ తమ సొంత ఆస్తిగా,సొంత వస్తువుగానే భావిస్తూ తమ అభిప్రాయాలకు, ఇష్టాలకు భిన్నంగా ప్రవర్తించటం పై ఆంక్షలు పెట్టటం సాధారణంగా మారింది. తేడాలొచ్చినచోట వావి వరుసలు,వయోభేదాలు లేకుండా…

అమ్మ

నెల తప్పింది మొదలు అంబరమంత ప్రేమ పంచుతూ, అష్టకష్టాల పిదప అమ్మతనం సొంతం కాగా అవధుల్లేని ఆనందం పొందుతుంది మాతృమూర్తి. బిడ్డలకైజి అహర్నిశలు ఆరాటపడే అనురాగవల్లి , వారి హృదయాలలో వెలిగే ఆనందజ్యోతి ఆమె.   అనురాగాల పందిరికి లతలా అల్లుకుపోతూ, క్షణం తీరికలేని బతుకు గడియారంలో అందరినీ చదువుతూ, ఓర్పు,సహనాలతో బతుకు అర్ధాన్ని లిఖిస్తూ,…

సామాజిక సేవలకు ప్రతిరూపం దుర్గాబాయ్‌ ‌దేశ్‌ముఖ్‌

‌నేడు దుర్గాబాయ్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వర్ధంతి ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. దేశభక్తు రాలిగా, సామాజిక సేవా తత్పరు రాలుగా … మరెవరూ చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచి పోయారు. తెలుగు ప్రజలు గర్వించ దగిన ఉన్నత భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి. వ్యక్తి మాత్రమే కాదు, ఒక…

ఎన్‌కౌంటర్లు కావు, బూటకపు ఎదురు కాల్పులు, హత్యలు

“పౌరహక్కుల సంఘం తరఫున డాక్టర్‌ బాలగోపాల్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఒక దరఖాస్తు తయారు చేశాడు. ఆ దరఖాస్తులో దాదాపు 250 మంది ఎన్‌కౌంటర్‌ హత్యల గురించి పూర్తి వివరాలు పొందుపరిచాడు. అవి ఎట్లా నిజమైన ఎదురు కాల్పులు కావో, కార్యకర్తలను, ప్రజలను పట్టుకుని కాల్చివేసి ఎన్‌కౌంటర్ల పేరు పెట్టడం జరిగిందో, కట్టు కథలు…

వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతం

 రైతులలో, ప్రజల్లో భరోసా నింపిన రాహుల్‌ ‌వరంగల్‌/‌సుబేదారి, ప్రజాతంత్ర , మే 6  : తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ శుక్రవారం రాత్రి హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతమైంది. సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షత వహించారు.…