Tag Today Hilights

ఇం‌కా చాలా సాధించాలి…

తెలంగాణా రాష్ట్రసిద్ధి జరిగి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కెసిఆర్‌ ‌పనితీరు ఎలా ఉంది? టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా అవలంభిస్తున్న విధానాలు ప్రాజెక్ట్‌లు, పథకాలు, పదవుల పంపకాలు, పైరవీలు, పార్టీలు, పంచాయితీలు మొదలైన అంశాలు చర్చకు వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం 60 ఏండ్ల ఆకాంక్ష. ప్రజాస్వామిక పార్లమెం•రీ తరహా పద్దతుల్లో సకల…

బంగారు తెలంగాణ

పోరాట, ఉద్యమాల ఫలితం తెలంగాణ రాష్ట్ర అవతరణ కాళోజీ, జయ శంకర్‌ ‌సార్‌ ‌స్పూర్తి బంగారు తెలంగాణ అమరుల త్యాగాల నేలపై సిరులు పసిడి మాగానితో తెలంగాణ దర్శనమిస్తుంది జీవ నదుల సంగమమైన కరువుతో అల్లాడుతున్న తెలంగాణ పాలమూరు వలస బతుకులు రైతుల బలవన్మరణాలు ఆగాలని ప్రతి ఎకరం నీటి బొట్టుతో తడవాలని సిద్దించి ప్రారంబించినదే…

కొత్త సవాళ్లు..!

‘‘‌మంకీపాక్స్, ‌కాంగో ఫీవర్‌ ‌సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కొరోనా కష్ట కాలంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ ‌ను సంప్రదించాలి. తద్వారా మన కుటుంబాలతో పాటు ఇతరులకూ వ్యాధి సోకకుండా చూసిన వాళ్ళం అవుతాము. మన వివరాలనూ వైద్యాధికారులకూ తెలియజేయాలి. ఆపత్కాలంలో ధైర్యంగా ఉండాలి.…

ఎనిమిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

కళ్లముందే ఎన్నో ఘన విజయాలు వార్షిక వృద్ధి రేటులో అగ్రస్థానంలో.. జాతీయం కంటే 86 శాతం అధికంగా రాష్ట్ర తలసరి ఆదాయం నాడు దండుగ నుంచి నేడు పండుగగా వ్యవసాయం సామాజిక ఉద్యమంగా దళితబంధు ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు విద్యారంగ వికాసం కోసం గురుకుల విద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు…

ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా..

కొరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి రాష్ట్ర ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22…

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ

అప్పుల కుప్పగా మార్చిన సిఎం కెసిఆర్‌ మండిపడ్డ మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శలు గుప్పించారు. ఇటీవల వరుసగా చేపట్టిన యాత్రలు అందులో భాగమేనని అన్నారు. బుధవారం వి•డియాతో…

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌

‌కీసరలో కాంగ్రెస్‌ ‌రెండ్రోజుల చింతన్‌ ‌శిబిరం పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌చింతన్‌ ‌శిబిర్‌ ‌తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ ‌మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్‌…

దేశ సేవలో ముందుండాలి

సివిల్స్ ‌విజేతలకు మంత్రి హరీష్‌ ‌రావు అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌సివిల్స్ ‌విజేతలు తమ ఉద్యోగ నిర్వహణలో దేశం కోసం పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ‌ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థిక శాఖ…

ఇం‌త తొండి నేతల్ని నేనెక్కడ చూడలే..!

బిల్లులు ఇవ్వడం లేదంటూ గోబెల్స్ ‌ప్రచారం వారం రోజుల పనుల బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి… రూపాయితో సహా ఇస్తాం కేంద్రం నుంచి 34వేల కోట్లపై చిలుకు గ్రాంట్స్ ‌రావాలె.. బండి, రేవంత్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌మాకు సర్పంచులపై గౌరవం ఉంది… బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు రెచ్చగొడుతున్నారు: మంత్రి దయాకర్‌రావు సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో)…