పోషకాహార లోపం… వ్యాధులకు మూలం
నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నుమొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘‘ది ఫుచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టి’’ అనే నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో…
