Tag Today Hilights

అమృత మూర్తులు

పల్లవి: ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు ఆడపిల్లలు అడవి మల్లెలు పుడమితల్లి శిగలో సిరిమల్లెలు చరణం:1 అవనికి అందాలే ఆడపిల్లలు అఖిల జగతి అంతా సుమ గంధాలు పుట్టినిల్లు మెట్టినిల్లు మీ కోవెలలు మీ పాదమిడిన చోట దివ్య ధామాలు చరణం:2 ఆత్మీయ  ఆనవాళ్లు ఆడపిల్లలు అవిశ్రాంత శ్రామికులు ఆడపిల్లలు సృష్టికి ఆధారం…

ఒక్క క్షణం

ఎన్నో ఆశల సౌధాలు మరెన్నో నోముల ఫలాలు రెప్పపాటుకాలంలో విలువైన జీవితాన్నిడిచి రాలిపోతున్నాయ్‌ ‌గుండెల్లో తీరనివేధనను మిగిల్చి కనిపించని తీరం చేరువౌవుతుంటే చల్లారని కడుపుమంట నిత్యం రగులుతోంది ఏంటి చదువులు ఎటేపు దాని పయనం మనిషికి మనుగడ లేకుండా చేయ్యడమా ఒత్తిడిని మనసంతా నింపుకుని జ్ఞానమెక్కడ జారిపోతోందోనని నిండైన జీవితాన్ని ఒలకబోసుకుంటున్న భవిష్యత్తు సూర్యులు మానసిక…

కష్టాల కొలిమి లో ప్రజలు  !

రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతోంది. దేశంలో ఆర్థిక దుస్థితిని పరిశీలించి అడ్డుకట్ట వేసే చర్యలు కానరావడం లేదు. ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబానికి నెలకు 50వేలు లేనిదే గడవలేని దుస్థితి నెలకొంది. జిఎస్టీలు తగ్గించడం, ఇన్‌కమ్‌ ‌టాక్స్ ‌పరిమితి పెంచడం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడం వంటి అత్యవసర చర్యలపై కేంద్ర,రాష్టాల్రు దృష్టి…

కౌంట్‌డౌన్‌ ‌పేరుతో తెలంగాణ ఊపిరి తీయకండి …

త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి ఉన్న అడ్డంకులకు కౌండ్‌డౌన్‌ ‌మొదలవుతుందనుకుంటే తల్లని చంపి బిడ్డకు ప్రాణం పోశారని తెలంగాణను అవమానించే మోడీ బిజేపి, తెలంగాణ తల్లిని తెలంగాణ ద్రోహులకు దారాదత్తం చేయాలనుకున్న కేసియార్‌ ఒకరికొకరు ‘‘కౌంట్‌డౌన్‌’’ ‌మొదలుపెట్టి తెలంగాణ ఊపిరి, పరువు, వారసత్వం అన్నీ మింగేస్తున్నారు. జూలై 2న…

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌

టీ హబ్‌ 2‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ‌మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం రు.400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు 2 వేల స్టార్టప్‌లకు వసతి అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌ ‌టీ హబ్‌ 2‌ను…

సోషల్‌ ‌మీడియా ద్వారా మనోభావాలు దెబ్బతీత

వెబ్‌సైట్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ అరెస్ట్ ‌న్యూఢిల్లీ, జూన్‌ 28 : ‌మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ ‌చెకింగ్‌ ‌వెబ్‌సైట్‌ ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ట్విటర్‌లో ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌ ‌చేసిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు.జుబైర్‌పై…

30 ‌నుంచి అమర్‌నాథ్‌ ‌యాత్ర

యాత్రకు భారీ బందోబస్తు… ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు శ్రీనగర్‌, ‌జూన్‌ 28 : ‌మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్‌ ‌యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 గురువారం నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్‌లైన్‌…

రిలయెన్స్ ‌జియో ఛైర్మన్‌గా ఆకాశ్‌ అం‌బానీ

డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా ముంబై, జూన్‌ 28 : ‌టెలికాం దిగ్గజం రిలయెన్స్ ‌జియో డైరెక్టర్‌ ‌పదవికి ముఖేష్‌ అం‌బానీ రాజీనామా చేశారు. ఆయన తనయుడు ఆకాష్‌ అం‌బానీ ఛైర్మన్‌ ‌గా నియమితులయ్యారు. దీనికి బోర్డు మంగళవారం ఆమోద ముద్ర వేసింది. జూన్‌ 27‌వ తేదీన బోర్డ్ ఆఫ్‌ ‌డైరెక్టర్స్ ‌సమావేశం జరిగింది.…

సజయ్‌ ‌రౌత్‌కు మరోమారు సమన్లు

భూ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ముంబై, జూన్‌ 28 : ‌శివసేన నేత, ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే ఆయనకు ఈడీ రెండోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. ప్రవీణ రౌత్‌, ‌పత్రా చావల్‌ ‌ల్యాండ్‌…