Tag Today Hilights

నేడు లష్కర్‌ ‌బోనాలు

జాతరకు సర్వం సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : లష్కర్‌ ‌బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల నేడు బోనాలు, రేపు రంగం నిర్వహించనున్నారు. కొవిడ్‌ ‌తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జాతర జరగనుండడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి తలసాని పర్యవేక్షణలో బోనాలకు…

భదాద్రి వద్ద తగ్గుతున్న గోదావరి ఉధృతి

ఇంకా వరదముంపులోనే అనేక గ్రామాలు – పునరావాస కేంద్రాలు కొనసాగింపు పునరావాస కేంద్రాల్లో భోజన సౌకర్యాలు సరిగా లేవంటూ రోడ్లపై ధర్నా కరకట్ట ఎత్తు పెంచాలని భదాద్రివాసులు భారీ ధర్నా – పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను కలిసిన ప్రత్యేక అధికార బృందం నేడు భదాద్రికి రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై రాజన్‌ ‌రాక ఏరియల్‌ ‌సర్వే…

రాష్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు

పోరాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలదీసేందుకు పార్లమెంటే సరైన వేదిక పార్లమెంట్‌ ‌సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎం‌పిలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం రాష్ట్రాన్ని అణచివేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా…

అతివను వీడని అసమానతలు

‌ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలను వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ (‌డబ్ల్యూఈఎఫ్‌) ‌ప్రతీ సంవత్సరం పరిశీలించి ‘గ్లోబల్‌ ‌ర్యాంకింగ్‌’‌పేరిట నివేదిక అందిస్తూ ఉంది.దీని కోసం ఈ ఫోరమ్‌ ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత అనే నాలుగు ప్రధాన ప్రమాణాలు ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు.వీటి ఆధారంగా చేసిన పరిశీలనలతోతాజాగా ప్రపంచ ఆర్థిక…

మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం

మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మద్రాస్‌,‌జూలై: మంగళసూత్రం ధరించే విషయంపై మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ‘‘ మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీక. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలి. విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళిని…

ఐఐటీలో మద్రాస్‌ ‌టాప్‌

ఓవరాల్‌ ‌గా అన్ని విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన మద్రాస్‌ ‌రెండో స్థానలో ఢిల్లీ ఐఐటీ తొమ్మిదవ స్థానంలో హైదరాబాద్‌ ఐఐటీ నేషనల్‌ ఇన్స్టిట్యూషనల్‌ ‌ర్యాంకింగ్‌ ‌ఫ్రేమ్‌వర్క్ ‌విడుదల మొత్తం 11 కేటగిరీల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ‌ర్యాంకింగ్స్ ‌ప్రకటన న్యూ దిల్ల్లీ,జూలై14: నేషనల్‌ ఇన్స్టిట్యూషనల్‌ ‌ర్యాంకింగ్‌ ‌ఫ్రేమ్‌వర్క్ ( ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)‌ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి…

లక్షల ఎకరాల్లో మునిగిన పంట

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు ఇంకా రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు సాయం కోసం నష్టపోయిన రైతుల ఎదురుచూపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేశాయి. నీటమునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయి. నష్టపోయిన రైతుల వేదన…

రూ.101కే స్మార్ట్ ‌ఫోన్‌..! ‌షో రూమ్‌పై ఎగబడ్డ జనాలు

కోయంబత్తూరు,జూలై: ఆధునికత పెరుగుతున్న ఈ కాలంలో స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు వాడని వారు ఉండరనే స్థాయిలో మనిషికి థర్డ్ ‌హ్యాండ్‌గా మారింది. కేవలం కమ్యూనికేషన్‌ ‌కోసం మాత్రమే ఉపయోగపడిన సెల్‌ఫోన్లు ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్ల రూపంలో మనిషికి అవసరమైన వివిధ పనులను సులభతరం చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్ ‌ఫోన్లు మార్కెట్లలో…

ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి

వరదలతో ప్రజల్లో ఆందోళన ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు రామప్ప ఆలయంలోకి వరద నీరు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వానలు తగ్గుముఖం…మత్తడి దుంకుతున్న పాకాల చెరువు ములుగు, ప్రజాతంత్ర, జూలై 15 : ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్‌ ‌దగ్గర 18.600 వి•టర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.ములుగు, వాజేడు మండలంలోని పేరూరు…