తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..!
‘‘గోదావరీ నది ఎగువ ప్రాంతంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కార ణంగా గోదావరి నదికి అనూ హ్యంగా వచ్చిన వరదల వల్ల నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తృటిలో పెను ప్రమాదం బారి నుండి బయట పడింది. అయినా ఇంకా ప్రమాదపుటంచున పయనిస్తునే ఉంది.’’ కడెం ప్రాజెక్టు ఆధునీకరణ…
