అప్పుల జాబితాలో11వ స్థానంలో తెలంగాణ
ఎనిమిదో స్థానంలో ఆంధప్రదేశ్ ముందు వరుసలో తమిళనాడు..అదే దారిలో యూపి, మహారాష్ట్రలు లోక్‌సభలో ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం వివరణ న్యూ దిల్లీ, జూలై 25 : దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో రూ.3.12 లక్షల కోట్ల అప్పుతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. కాగా తమిళనాడు ముందు వరసలో ఉంది. ఆ తరవాతి స్థానంలో ఉత్తరప్రదేశ్,…
