ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ
ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజెపి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్ పాలన ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని.. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పడగొట్టడం.. ప్రభుత్వాలను కూలగొట్టి పార్టీలను బలహీనపరచడమే మోడీ సర్కార్ పని అని ఆరోపించారు.…
