2047 సరే..2022 వాగ్దానలా సంగతేంటి !
ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి కెటిఆర్ ప్రశ్నలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సోమవారం ఎర్రకోట వేదికగా…
