ఎలిజబెత్ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
లండన్, సెప్టెంబర్ 19 : బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. బకింగ్ హామ్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ముర్ము.. కింగ్ ఛార్లెస్ 3ను కలుసుకున్నారు. అనంతరం లాన్‌కాస్టర్ హౌజ్‌లోని నివాళి పుస్తకంలో ద్రౌపది సంతకం చేశారు. ఆ తర్వాత వెస్ట్ మినిస్టర్ హాల్‌లోని క్వీన్ ఎలిజబెత్ పార్దీవ దేహానికి…
