దసరా సెలవుల్లో మార్పు లేదు
26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9వ…
