Tag Today Hilights

ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో వరవరరావుకు నిరాశ

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో అభియోగాల నిరూపణకు…

తెలంగాణను అవమానించిన కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ముంబై, సెప్టెంబర్‌ 27 : ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌…

భారత విప్లవోద్యమ నిర్మాత భగత్‌ ‌సింగ్‌

‌నేడు భగత్‌ ‌సింగ్‌ ‌జయంతి ఆయన భారత స్వాతంత్య్ర సమర యోధుడు. కరుడుకట్టిన ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలలో స్వాతంత్య్ర పిపాసను జాగృతం చేసిన చైతన్యశీలి. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చి, ప్రజల గుండెల్లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలల ను రగిలించిన విప్లవ మూర్తి. భారత…

ఉదయించే సూర్యుడు

పుట్టుకతో దళితుడైనా మానవీయ విలువలను ఆవిష్కరించిన కవిదిగ్గజం కుల వ్యవస్థపై తిరగబడ్డ నవయుగ కవి చక్రవర్తి దారిద్య్రం పై పోరాడిన విశ్వకవి సామ్రాట్‌ ‌స్వార్థం పై సమరం చేసిన కవి విశారదుడు మతసామరస్యాన్ని పెంచిన మధుర శ్రీనాధుడు అస్ఫృశ్యత పై గళమెత్తిన సాహితీ కవి కోకిల ‘వడ గాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం…

ధిక్కార స్వరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవి ంచు రాతి విగ్ర హ ముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువ. ఫిరదౌసి కావ్యం జాషువా…

బయ్యారం ‘ఉక్కు’ సంకల్పం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కేంద్రం ఇచ్చిన విభజన హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడంకూడా ఒకటి. గడచిన ఎనిమిదేళ్ళుగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక దఫాలుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిల్లీ కి వెళ్ళినప్పుడు,…

కొనసాగుతున్న రూపాయి పతనం

రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్‌ అమెరికా ఫెడ్‌ ‌ప్రభావమేనని అంచనా ముంబై, సెప్టెంబర్‌ 26 : ‌రూపాయి పతనం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతోంది. సోమవారం…

షర్మిలా బిజెపి వొదిలిన బాణమే: జగ్గారెడ్డి ఫైర్‌

మమ్మల్ని గెలికితే వైస్‌ఆర్‌ను తిట్టాల్సి వొస్తది నేను ఏ పార్టీలో ఉంటే నీకేం•ంట? వైఎస్‌ ‌షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌టిఆర్‌ఎస్‌లో బుద్ధిగా పని చేసుకుంటూ ఉన్న నన్ను పిలిచి నా శీలం(రాజకీయ)ను కరాబు చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అని ఆ సంగతి వైఎస్‌ ‌షర్మిలకు తెలియదా? అని…

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

ట్రాఫిక్ లో గంటలకొద్దీ ఇరుక్కుపోయిన వాహనదారులు  హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 26; హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో జోరు వాన పడింది.పంజాగుట్ట, జూబ్లీహిల్స్, లక్డీకపూల్,…