Tag Today Hilights

బతుకమ్మకు హారతి

పల్లవి : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పూల సింగిడివమ్మ ఉయ్యాలో తెలంగాణ సిరివమ్మ ఉయ్యాలో హారతి హారతి గౌరమ్మ ఉయ్యాలో జయ హారతి నీకమ్మా ఉయ్యాలో !! బతుకమ్మా … త్యాగాల దీప్తివి ఉయ్యాలో అమరత్వ కీర్తివి ఉయ్యాలో ఉద్యమ స్ఫూర్తివి ఉయ్యాలో వీరోచిత చరితవి ఉయ్యాలో శరణు శరణు తల్లీ…

దసరా -బతుకమ్మ ప్రాశస్త్యము

‘‘సర్వాధీష్ఠాన రూపాయై – కూట స్థాపయై నమో నమః అర్ధ మాత్రార్ధ భూతాయై – హృల్లేఖాయై  నమోనమః ’’ సర్వాధీష్ఠాన స్వరూప అయిన ఆ మహా మాత అయిన దుర్గా దేవి కి వినయాంజలులు సమర్పిస్తున్నాను. ‘‘నమో దేవి మహా విద్యే – నమామి చరణౌ తవ – సదా జ్ఞాన ప్రకాశయే దేహి సర్వార్ధ…

స్వచ్ఛంధ రక్తదానమే మహాదానం

నేడు ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినం’ ‘బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌సొసైటీ’తో పాటు ‘ఇండియన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ‌బ్లడ్‌ ‌ట్రాన్స్ఫ్యూజన్‌ అం‌డ్‌ ఇమ్యునో హెమ టాలజీ’ స్థాపించి ‘ట్రాన్స్ఫ్యూజన్‌ ‌మెడిసిన్‌’‌లో అపార సేవలు అంది ంచిన డా: జై గోపాల్‌ ‌జోలీ తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. డా: జై గోపాల్‌ ‌జోలీ కృషిని గుర్తించి వారి జన్మదినాన్ని…

ఒట్టులాంటి మాటోకటి

గంటలుకొద్ది తడుస్తూ రోజులకొద్ది మునుగుతూ కలలకొద్ది కొట్టుకుపోయే ఊహ ఉప్పెన తరంగమే. ఆశలెంతగా పెనుగులాడినా జిత్తులమారుల ఎత్తుపల్లాలకు పట్టుదొరక్క పల్టీకొట్టిన సమస్య ఉరికే నదిలా మలుపుకో వేగం. దూరాన పాత రోజు బిగ్గరి కేకను చూపులందుకునేలోపే మనసు సుడితిరిగి  చిక్కుపడి బొట్టు బొట్టుగా బాధకు బరువెక్కిన హోరుకు ఒకరిలో ఒకరు తేలిగ్గా తేలే ఒట్టులాంటి మాటోకటి…

నా వేదన

అమాయకులను అడుగడుగునా అణగదొక్కుతూ వారి కుత్తుకలను కత్తిరిస్తోన్న, కబందహస్తాల ధృతరాష్ట్రుని కౌగిలిలో చిక్కిన సమాజమిది, కంపుకొడుతున్న వాస్తవమిది. వివక్ష చూపెడి మూర్ఖుల ముంగిట విచక్షణ నశించిన హీనులు, పరితపించి పరితపించి సాగిలబడుతోన్న ఈ సమాజంలో అవమానపు అమాసలు ఎడతెరిపి లేక పలకరిస్తూ నిశీధిపొద్దుల్లోకి ఆహ్వానిస్తోంటే, నా తనువుని నిలువెల్లా నిరాశ తీగలు అల్లుకుంటున్నాయి. అవమానాల చేదు…

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

తూకంరాళ్లు

తూచడం చాలా కష్టమైన పని. పరిణత, శిల్పం, వస్తుస్పృహ, భాషా వివేచనలను తూకంరాళ్లు వేసి విమర్శనాత్మకంగా  విశ్లేషించి తూచడమంటే సముద్రాన్ని ఎదురీది ఒడ్డున పడడమే. పలు సాహిత్యాంశాలపై 1994 నుండి 2022 మధ్య తాను రాసిన 34 సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలను తరాజు పేరుతో ఇటీవల పుస్తకంగా వెలువరించిన డాక్టర్‌ ‌కాంచనపల్లి గోవర్థన్రాజు లోచూపుతో సాగిన…

చినశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు

ఉదయమే స్వామిని దర్శించుకున్న సిఎం జగన్‌ ‌భారీగా తరలివొచ్చిన భక్తజనం అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనం…

అటవీ పుత్రుల అటవీ హక్కులు అమలు ఎండమావేనా..

‘‘‌కెసిఆర్‌ ‌ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’ అటవీ హక్కుల…