రాహుల్ భారత్ జోడోయాత్రపై తెలంగాణ, మహారాష్ట్ర నేతల చర్చలు
కాంగ్రెస్ నేత సంపత్ నివాసంలో కీలక భేటీ ఇరు రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంపై సమాలోచనలు సమన్వయం కోసం కలిసి చర్చించామన్న పిసిసి చీఫ్ రేవంత్, సిఎల్‌పి నేత భట్టి రాహుల్ చిలుకూరు, మెదక్ చర్చిలు సందర్శించేలా ప్లాన్ రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెలలో తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో శనివారం…

