ఫుట్‌బాల్ స్టేడియం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ
తొక్కిసలాట ఘటనలో 174కు చేరిన మృతుల సంఖ్య.. ఐసియూలో పలువురికి చికిత్స ఇండోనేషియాలో ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా పలుఉవరు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం 127 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు పెరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య బృందాలు…
