మునుగోడు ఉప ఎన్నికకు రాజగోపాల్ రెడ్డి నామినేషన్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్‌చుగ్, ఈటల హాజరు భారీగా తరలి వొచ్చిన బిజెపి శ్రేణులు మునుగోడు అభివృద్ధిని కెసిఆర్ అడ్డుకున్నారన్న బిజెపి అభ్యర్థి నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: భారీ ర్యాలీతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్,తరుణ్ చుగ్ వెంటరాగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్…
