మీరే సిఎంగా ఉన్నా మునుగోడు ఎందుకు వెనకబడ్డది
చేనేతపై 5 శాతం జిఎస్టీ ఒప్పుకున్నది మీరే కదా చేనేత సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్ ఘాటు లేఖ లేఖలో జిఎస్‌టిపై చర్చకు సిద్ధమని సవాల్ మునుగోడు ఉపఎన్నికల వేళ…సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు వోటర్ల తరపున…
