బ్రిడ్జి కూలిన ఘటన కలచివేసింది
గుండెలో విషాదం నిండి ఉన్నా విధుల్లో పాల్గొనక తప్పడ లేదు కేవాడియా ఏక్తా దివస్‌లో ప్రధాని మోదీ సర్దార్ పటేల్ 147వ జయంతి సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు . ఒకవైపు, ప్రధాని మోడీ 31 అక్టోబర్ 2022 సోమవారం నాడు గుజరాత్‌లోని…
