Tag Today Hilights

నిరుద్యోగ సమస్య తీవ్రతరం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..!

రైతులకూ తీవ్ర అన్యాయం.. మోదీ, కేసీఅర్‌ ‌విధానాలు ఒక్కటే.. కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ జోగిపేట్‌, ‌ప్రజాతంత్ర: ‌రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకెళుతున్నాం అని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. భారత్‌ ‌జీడో పాద యాత్ర లో భాగంగా శనివారం యాత్ర ముగిసిన తరువాత పెద్దాపూర్‌ ‌వద్ద…

12‌న ప్రధాని రామగుండం పర్యటన

12‌న ప్రధాని రామగుండం పర్యటన సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించిన బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 5 : బీజేపీకార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌వరంగల్‌ ‌జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై…

గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌కు బిజెపి ఆఫర్‌

ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్రజైన్‌ ‌విడుదలకు హామీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్‌ ‌చీఫ్‌ ‌కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ‌దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే జైల్లో ఉన్న ఆప్‌ ‌మంత్రి సత్యేందర్‌ ‌జైన్‌ను విడుదల చేస్తామని బీజేపీ ఆఫర్‌…

బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ట్రక్కు, ఆటో ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బుడమనహళ్లి గ్రామానికి చెందిన కూలీలు. పని ముగించుకుని తమ ఇండ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన…

భారత్‌ ‌జోడో యాత్రలో ఆఖరి రోజు..

7న మెనూరు వద్ద భారీ బహిరంగ సభ చారిత్రాత్మక సభ జరగబోతుంది.. భారీగా ప్రజలు తరలిరావాలి..రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 7వ తేదీన రాత్రి తెలంగాణ లో ముగుస్తుందని ఆ రోజు జుక్కల్‌ ‌తర్వాత మెనూరులో పెద్దఎత్తున…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కొంతకాలం తరువాత, పాండురాజుకు పర్వంతవన ప్రాంతాల్లో విహరించాలనే కోరిక కలిగింది. భార్యలిద్దరినీ తీసుకుని హిమాలయ ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. గాంగేయుడు విదురుడిక్కూడా వివాహంచేయాలని తలచి తగిన వినయ సంపన్న కన్య కోసం ప్రయత్నించి, చివరకు దేవకునే రాజుగారి పుత్రికను తెచ్చి వివాహం జరిపించాడు.పాండురాజు వన విహారినికి వెళ్తే, ధృతరాష్ట్రుడు…

పట్టించుకోండి.. లేదా పతనం కండి

అమెరికాలో 1860 ప్రాంతంలో డిడిటి వల్ల పక్షులు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనే విషయంపై సమగ్ర పరిశోధన చేసి సైలెంట్‌ ‌స్ప్రింగ్‌ (‌నిశ్శబ్ద వసంతం) అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించి దానిద్వారా మానవజనిత పర్యావరణ విధ్వంసం పై మొట్టమొదటిసారి అమెరికా నేతల ద్వారా వ్యవసాయానికి డిడిటిని వాడకాన్ని నిలిపి వేసేలా రాచల్‌ ‌కార్సన్‌…

తెలంగాణలో 7న ముగియనన్న రాహుల్‌ ‌యాత్ర

అదే రోజు భారీ సభకు పిసిసి న్నాహాలు సభ ఏర్పాట్లపై సమీక్షించిన రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాహుల్‌ ‌పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్‌ ‌షుగర్‌ ‌ఫ్యాక్టరీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల…

రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేటలో… సర్కారు హాస్పిటల్‌పై ఆత్మవిశ్వాసం నింపే ఆసరా..

2 వాహనాలతో ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు వయో వృద్ధులకు ఆత్మీయ భరోసా నేడు మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ఆలన కేంద్రం ప్రారంభం సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో సర్కార్‌ ‌దవాఖానఅంటే ఒక నమ్మకం. విశ్వాసం పెంచే దిశగా రాష్ట్ర ఆరోగ్య శాఖ  మంత్రి తన్నీరు హరీష్‌రావు  ప్రత్యేక…