చౌకగా లభించే జెనరిక్ మందులు వాడాలి
నా చిన్నతనంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు అనగా దగ్గు, దగ్గుపడిశం జ్వరము కాలిన గాయాలకు, శరీరానికి పుండ్లు అయినప్పుడు ఇతర రోగాలకు ఇంటిలోనే ప్రకృతి వైద్యం అందించేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయలూ, ఎల్లిపాయకారం నేల గంధం మొదలగు వాటితో చికిత్స చేసేవారు. ఎల్లిపాయ కారాన్ని రోటి మిఠాయి అని కూడా అనే వారు ఇది…
