75 ఏండ్ల స్వాతంత్రం ఎందరికో!!
‘‘భారత దేశంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉద్యోగాలను కల్పించలేక నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలో డెమోగ్రఫీ డివిడెంట్ ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది ఇలా అత్యధికంగా డెమోగ్రఫీ డివిడెంట్ ఉన్నా కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేక నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వాలనే అంధకారంలోకి నెట్టు వేయబడుతున్నాయి విపరీతంగా పెరుగుతున్న…
