గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజ్ అధికారి దారుణ హత్య
ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావు మృతి సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన పోడు భూములు ప్లాంటేషన్ చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ…
