రాహుల్ అనర్హత విపక్షాలను ఐక్యం చేస్తున్నదా ..!
రాహుల్‌పై చట్టపరమైన చర్యగా చూపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌పై బిజెపి కక్షసాధింపన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చెంపదెబ్బకు ఉరిశిక్ష విధించినట్లుగా, చిన్న విషయానికి రాహుల్‌కు పెద్ద శిక్ష పడేట్లుగా తెరవెనుక బిజెపి ప్రమేయాన్ని ఆ పక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలవేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను దెబ్బతీయటంలో భాగంగానే రాహుల్‌ను బలిపశువును చేశారని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ…

