దేశ రాజకీయాలపై ప్రియాంక వాద్రా ప్రభావం పడనుందా ..?
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశాక ఆయన సోదరి, ఇందిర మనవరాలు, మాజీప్రధాని రాజీవ్ గాంధీ తనయ ప్రియాంక చురుకుగా రాజకీయ ప్రచారం చేస్తున్నారు. ఆమెకు తన నానమ్మ పోలికలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల గుర్తించిన తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇందిరమ్మగా అభివర్ణించారు. దీనికితోడు ఆమె కూడా పరిణతి చెందిన రాజకీయ…
