కర్నాటకలో ఫలించిన కాంగ్రెస్ ప్యూ హాలు
మహిళలు, యువత లక్ష్యంగా తాయిలాలు మహిళలకు రూ.2వేల ఆర్థిక సాయం ప్రకటన బెంగళూరు,మే13 :కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే క్రాస్ చేసింది. కాంగ్రెస్ విజయం ఖాయం అవడంతో కర్ణాటకతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే..ఈ…
