కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వలంటీర్
కానూరు వలంటీర్‌కు సిఎం జగన్ సాయం తక్షణ సాయంగా రూ.2లక్షల ఆర్థిక సాయం సిఎం హాతో వెంటనే అందచేసిన కలెక్టర్ విజయవాడ,మే19 : ఎన్టీఆర్ జిల్లా కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తూ దళిత సామాజిక వర్గానికి చెందిన జక్కుల సోంబాబు వాలంటీర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ…
