హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు
హజ్ కమిటీ భవన్‌లో అధికారులతో మంత్రి సమావేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,మే29: హజ్‌యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సక్షించారు. ఎయిర్ పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రోడ్లు…
