ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీ,కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్9: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు డీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి…
