గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు
పంచాయితీలకు 10 లక్షల చొప్పున గ్రాంట్ అందుబాటులోకి గద్వాల కలెక్టరేట్,ఎస్పీ కార్యాలయం మంత్రులతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్ గద్వాల బిఆర్‌ఎస్ కార్యాలయానికి కూడా ప్రారంభం జోగులాంబ గద్వాల,ప్రజాతంత్ర, జూన్12: జోగులాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు…
