కొరోనా సమయంలో సేవలకు… గాంధీ వైద్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…
నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన గర్భిణులకు రెండో విడత న్యూట్రిషన్ కిట్ ప్రారంభం గర్భంలోనే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలి వారి ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్ కిట్లు సర్కార్ చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగిన ప్రసవాలు వైద్యరంగం బలోపేతమే లక్ష్యంగా….పెద్ద ఎత్తున హాస్పిటళ్ల నిర్మాణం కొరోనాను మించిన విపత్తు వొచ్చినా ఎదుర్కునేందుకు…

