కెసిఆర్, కెటిఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు
అధికారంలోకి రాగానే పేదలకు కర్నాటక తరహా పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు బేడీలు వేసి బుకాయింపులా? : ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు…
