దశాబ్ది కాలంలో విద్యాభివృద్ధి జరిగింది కానీ…!
ఒక సమాజం ఆధునికత వైపు పరుగులు తీయలన్నా,పోటీ ప్రపంచంలో నిలబడలన్నా తననుతాను ఎప్పటికప్పుడు సంస్కరిం చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగు ణంగా మారుతూ ఉండాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే ఉండాలి.దానికంతటికి వారధి విద్యా.విద్యా బోధనలో కీలకం మాధ్యమం.ప్రాచీన కాలంలో సంస్కృతం ,మధ్యయుగంలో పర్షియన్,అరబిక్ ఆధునిక కాలంలో ఆంగ్ల మాధ్యమం విద్యాలో క్రియాశీలక పాత్ర పోషించాయి,…
