తెలంగాణ బిజెపిలో గందరగోళం
రాష్ట్ర పార్టీ తీరుతో అధిష్టానంలో అసహనం హుటాహుటిన దిల్లీకి కిషన్ రెడ్డి అంతకు ముందే దిల్లీ చేరుకున్న ఈటల, రాజగోపాల్ రెడ్డి నేడు రాష్ట్ర పర్యటనకు నడ్డా…నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ కర్నాటకలో ఓటమి తరువాత రాష్ట్రంలో మారిన పార్టీ ముఖచిత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : తెలంగాణ బిజెపిలో గందరగోళం కనిపిస్తుంది. ఉన్నవాళ్లు ఉంటారా…
