రాంగ్‌రూట్‌లో వేగంగా వొచ్చిన బస్సు
కారును ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం బస్సు డ్రైవర్ తప్పిదమే అని గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 11 : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ-రట్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఓ స్కూల్ బస్ ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు…
