ఎంపిలో బిజెపి అక్రమంగా అధిరాంలోకి వొచ్చింది
70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశాన్ని రక్షించాం రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం మహిళలకు నెలకు 1500…500కే సిలిండర్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే భోపాల్, ఆగస్ట్ 22 : మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వొచ్చిందని ఖర్గే విమర్శించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను దొంగిలించిందని, పైకి మాత్రం…
