Tag Today Hilights

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం •రాహుల్‌ ఓ ‌రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై  అవగాహన లేదు •అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌.. ‌కొనే పార్టీ బీఆర్‌ఎస్‌ •‌కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు…

మహిళల కోసం సీఎం అనేక పథకాలు

– రైతులపై కాంగ్రెస్‌ ‌పగబట్టింది -వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం – పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 27 :‌వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న బిఎంఆర్‌ ‌కన్వెన్షన్‌ ‌హాల్లో కార్యకర్తల…

శిక్ష తప్పదు సుమీ!

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి అప్పుడే పగుళ్ళుచూపి ప్రశ్నార్థకంగా మిగిలింది భారీ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు మరింతగా కుంగిపోతూ పతనావస్థలో చిక్కింది బూరీ కాళేశ్వర ప్రశస్తి నానాటికి దిగజరుతూ నగుబాటు అవుతుంది ఇంత జరుగుతున్నా మన అభినవ ఇంజనీర్‌ ‌పెదవులు విప్పని వైనం ట్విట్టర్‌ ‌పిట్టలదొర సైతం చీమకుట్టిన దొంగ చందం పైగా ప్రకృతి విపత్తులపై నెపం నెట్టేసే…

నిబద్ధతకు ప్రతిరూపం రాఘవాచారి

నేడు సంపాదక ‘‘చక్రవర్తుల’’ వర్ధంతి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి,  విలువలు, నిబద్దతతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచిన పాత్రికేయులు, సంపాదకులు  చక్రవర్తుల రాఘవాచారి. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ ‌జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో…

తిరుగుబాటుకు చిహ్నం కొమురం భీమ్‌

ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి (అక్టోబర్‌ 28)  83 ‌వ వర్థంతి బ్రిటిష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌ ‌స్టేట్‌లో విప్లవ నాయకుడు భీమ్‌, ఇతర గోండు నాయకులతో కలిసి, 1930ల సమయంలో రాచరిక రాష్ట్రంలోని తూర్పు భాగంలో హైదరాబాద్‌లోని భూస్వామ్య నిజాంలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన తక్కువ తీవ్రతతో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, కొమురం భీమ్‌ ‌బ్రిటీష్‌ ఇం‌డియాలోని హైదరాబాద్‌…

తెలుగు రాష్ట్రాల్ల్లో రసవత్తర రాజకీయాలు!

‘‘ఏపీ  బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి రాజకీయాలు చేస్తుంటే…నారా చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి నేరుగా రాజకీయాల్లోకి దిగారు. నిజంగా తన కూతుళ్లు ఇంతగా రాజకీయ పరిణతి చెందినవారని ఆనాడు ఎన్టీఆర్‌ ఊహించి ఉండరు. అలా అనుకుని ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆనాడే తెరపడేది. తనకూతుళ్లనే ఆయన రాజకీయాల్లోకి…

కెసిఆర్‌కు చెక్‌ ‌పెడుతున్న విపక్షాలు

కెటిఆర్‌, ‌హరీష్‌రావులకు కూడా .. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ ‌పట్ల  రైతుల ఆగ్రహం ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని లబాన్‌ ‌లంబాడీలు మూకుమ్మడి నామినేషన్ల దాఖలుకు సిద్ధం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):  కెసిఆర్‌ ‌కుటుంబాన్ని ఓడించడమే )క్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వారి టార్గెట్‌లో అయిదుగురు కుటుంబ సభ్యులున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురిపైన ఆ పక్షాలు ప్రత్యేక…

రైతులపై కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం సమావేశంలో హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ ‌పార్టీ…

దేశంలో రైతుబంధు, దళిత బంధు సృష్టించింది కేసీఆర్‌…

లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌… ‌వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం… ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లా…