మోసం కేసీఆర్ నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని ఆల్ ఇండియా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…







