Tag Today Hilights

దీపావళి…. లక్ష్మీపూజ

దీపమాలికలతో లక్ష్మికి నీరా జనమీయబ డే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకిత jైునది. నరకలోక వాసులకై దీప ం ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని…

మైత్రేయుడు ఉపదేశం

బాలల భారతం -డా.పులివర్తి కృష్ణమూర్తి యుద్ధానికి కూడా సన్నద్దుడైనాడు. ఆ సమయంలో వేద వ్యాస మహర్షి తన దివ్యదృష్టితో విషయం తెలుసుకుని వచ్చి, యుద్ద ప్రయత్నం మానుకోమన్నాడు.  పాండవులతో విరోధం మంచిది కాదన్నాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకుండా ఉండానన్నాడు. మైత్రేయుడనే మునివచ్చి శ్రేయస్సాధకమైన మార్గం చూపిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. కామ్యకవనంలో వున్న పాండువులను మైత్రేయుడనే…

ఉద్యమాలకు నిజమైన చిరునామా కాళోజీ !!

ఏమి నేర్చుకోవాలన్నా ప్రజల దగ్గరకు పోవాలి అని సామెత. దీన్ని అక్షరాల ఆచరించి ప్రజలకోసం కాలంత ోగలంతో కదం తొక్క పనిచేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ. సుఖపడడానికి బతుకుతారు కొందరు, బతకటానికి కష్టపడతారు మరికొందరు, ఇతరులకోసం బతుకు పోరాటం చేసేవారు మిగిలిన వారు. ఈ మిగిలిన వారి జాబితాను తయారు చేస్తే బహుశా కాళోజీ మొదటి…

సమాజాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం

ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కున్నాం ధైర్యం చెప్పేందుకు పెద్దన్నగా మోదీ మాకోసం వొచ్చారు మాదిగల విశ్వరూప సభలో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్‌ అధినేత ఓదార్చి అనునయించిన ప్రధాని హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ సంచలన…

ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ

చట్టపరంగా చిక్కులు లేకుండా న్యాయం సామాజిక న్యాయానికి బిజెపి కట్టుబడి వుంది 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న వ్యక్తి మందకృష్ణ లక్ష్య సాధన పోరాటంలో ఆయనకు అండగా ఉంటా దళిత సిఎం అంటూ మోసం చేసిన కెసిఆర్‌ ‌దళితుడు రామ్‌నథ్‌ ‌కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపిదే…

పాలకుల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? ప్రజల ఆస్తులను వారికే వినియోగించాలి సంపన్న రాష్టంలో పేదలు ఎందుకు పెరుగుతున్నట్లు మేథావులు, విద్యావంతులు గతం కన్నా ఎక్కువగా ప్రజలను చైతన్యం చేయాలి పాలకుల దుర్మార్గాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకుండాలి పదేళ్ల తెలంగాణపై సదస్సులో రిటైర్డ్ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి, హరగోపాల్‌, ‌పాల్గొన్న పలువురు మేథావులు హన్మకొండ,…

జీవానికి సంకేతం దీపాల వెలుగులు

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని…

ఆ ‌ముగ్గురే విపక్షాల టార్గెట్‌..!

‌గజ్వేల్‌, ‌కామారెడ్డి నియోజకవర్గాలలో కెసిఆర్‌కు పోటీగా ఈటల, రేవంత్‌లు సిరిసిల్లలో గెలుపోటములను శాసించనున్న పద్మశాలీల వోట్లు సిద్ధిపేట పైనా విపక్షాల గురి రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 10 : ‌గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల తంతు రసవత్తరంగా సాగుతోంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ఎవరు…

కామారెడ్డిలో కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌ ‌ప్రకటన

అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్ల ఖర్చు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు గౌడన్నలకు వైన్‌షాపుల్లో 25శాతం కేటాయింపు ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు జనగామకు సర్దార్‌ ‌సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం బిసి డిక్లరేషన్‌…