Tag Today Hilights

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…

తలలో కుక్కుకున్న కోరికలు

దండాలు పెట్టీ పెట్టీ మంత్రాలతో పిలచి పిలచి ఓ కల కోరినందుకు వరమిచ్చినట్లే ఇచ్చి  శాపాన్ని  చూపావే… కరుణించావనే నమ్మకం బతికుండగానే అజ్ఞానపు ఆవేశంలో కొత్త ఆలోచన వింత ప్రవర్తనలో తలలో కుక్కుకున్న కోరికలు గుండె వేగాన్ని పెంచి నిద్రను లాగేసుకుంటే తమాషా చూస్తున్నావా? నా భక్తికి నీ బాధ్యత లేదా? నా పరువుకి నీ…

తలెత్తిన ‘ఆలివ్‌‘ మొలకలు

ఏ అల్లా… ఏ ఖుదా ఓ యాకోబు… ఓ జీసస్‌ ఓరి దేవుడా… ఓ ప్రభువా మతానికో దేవుళ్ళారా మీరంతా చెప్పే స్తుతి వాక్యం అమ్మ అంటే దేవతని అమ్మ ఒడంటే దైవత్వమని తల్లిపాదాల క్రిందనే స్వర్గముందని అమ్మే సర్వస్వమని బ్రతికే చిన్నారులం రాక్షస యుద్ధోన్మాది మానవతను నిర్దయగా దహిస్తూ ఏ విద్వేష కాలనాగో బుసకొడుతూ…

వోటు గుద్దితే..

నదులన్ని కలిసి సముద్రములో ఎలా కలుస్తాయో వివిధ పార్టీల నాయకులు నేడు ‘అవినీతి అనే సముద్రములో’ కలుస్తున్నారు ఓకేచోట అక్కడ ఉప్పునీరు త్రాగడానికి పనికిరాదు ఇక్కడ నాయకులు ప్రజలకు పనికి రారు ఆవులు-ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు విరిగినట్లే కొట్లాటలు పెట్టే నాయకులు బాగానే ఉంటున్నారు తెల్లారితే బావా..అన్నా… కానీ కాళ్ళు విరగ్గొట్టుకునే దూడలే అమాయక…

ఒక రోజు అతిథి

నీకేమైనా అనిపించిందా…ఇవ్వాళ… పోయిన కాలం వస్తుందని! నీకేమైనా తోస్తుందా… గడిచిన రోజులు పుడతాయని..! నీకేమైనా తడుతుందా… విరిగిన బతుకులు అతుకుతాయని..! అనిపిస్తుందా…ఏమైనా వినిపిస్తుందా..! అన్ని తత్వాలు మానవత్వం చెట్టుకొమ్మలేనని! దేనిని పట్టుకుని ఊగినా సన్నిహితము లేదా విపరీతము కదా… పరిస్థితులు కల్పించాయి కదా కసాయి మూకలను! పరిస్థితులనేమో పునాది!! ఇక్కడికి పంచడానికి వచ్చాం ఏ మతము…

వ్యాస శోభ…

 సమాజానికి ఒక బలమైన ప్రేరకంగా సాహిత్యం తోడ్పడుతున్నది. ప్రాచీనత నుండి ఆధునికత దాకా సాగిన అప్రతిహత సాహిత్య ప్రస్థానాన్ని పరిశోధించి, అనుశీలించి, విశ్లేషణాత్మకంగా తరచి చూసి ప్రామాణిక వ్యాసాల సమాహారంగా మలిచి సాహిత్య వ్యాస వల్లరి పేరుతో సంపుటిని వెంపరాల వేంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి హృద్యంగా అందించారు. ప్రాచీన సాహిత్యంలోని  నైతికతను, పారమార్థికతను, ఆధునిక సాహిత్యంలోని…

అభివృద్ధికే పట్టం కట్టాలి

కుటుంబాల భవిష్యత్తును ఆలోచించి వేయాలి రైతాంగానికి అన్ని సదుపాయాలు కల్పించాం కాంగ్రెస్‌ ‌ధరణిని తీసేసి 3 గంటల కరెంటే ఇస్తారట పోరాటాల పురిట గడ్డ పాలకుర్తి..ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన, మంచి పేరున్న  ఎర్రబెల్లిని గెలిపించాలి తోర్రూరు ప్రజా అశిర్వాద సభలో సీఎం కేసీర్‌ ‌పాలకుర్తి, ప్రజాతంత్ర, నవబంర్‌ 14…

అసెంబ్లీ ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు

రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ ఉప సంహరణకు నేడు ఆఖరు రోజు……. స్పష్టం కానున్న తుది జాబితా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌మంగళవారం నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా..అత్యధికంగా గజ్వేల్‌లో…

కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలు

బిజెపి అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ.. కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 14: ‌గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీది.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు…