Tag Today Hilights

‘‘వేడుకోలు ప్రసంగాలకు వీడుకోలు’’

నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్‌ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన…

ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక  ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ను…

నరాలు తెగే ఉత్కంఠ

ఉత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్‌.. హ్యాట్రిక్‌పై బిఆర్‌ఎస్‌ ధీమా నిశ్శబ్దంలో బీజేపీ క్యాంప్‌.. హంగ్‌ వొస్తే సమీకరణాలపైనా చర్చ మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజులు అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు నరాలు తెగేంతగా ఉత్కంఠతకు లోనవుతున్నారు.…

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్ ‌భూముల మార్పు జరుగుతుంది కెసిఆర్‌ అధికార దుర్వినియోగం చేయకుండా నిఘా పెట్టాలి సిఇవో వికాస్‌ ‌రాజ్‌తో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ..వినతిపత్రం అందచేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌  ‌నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

T 2023.. గెలుపు ఎవరిది …?

డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలు ‘తెలంగాణా’ అంశం దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2001 ఏప్రిల్‌ నెలలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ఉమ్మడి రాష్ట్రం లోనూ..దేశ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది.…

అంగ వైకల్యాన్ని జయించిన బొల్లం శ్రీకాంత్‌

 నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 100 కోట్లకు పైగా దివ్యాంగులు (ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం) ఉన్నారని తెలుస్తున్నది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడం, వారి ఆర్థిక/రాజకీయ/ సాంస్కృతిక/సామాజిక శ్రేయస్సుకు కార్యాచరణ అమలు చేయడం, వారికి సహానుభూతిని ప్రకటించడం, అవసర చేయూతను స్వచ్ఛందంగా అందించడం లాంటి పలు…

సాగర్‌ ‌నీటి విడుదలను ఆపండి

సాగర్‌ ‌కెనాల్‌ ‌వద్ద ఉద్రిక్తతలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌నాగార్జున సాగర్‌ ‌రైట్‌ ‌కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది.…

కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు

ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ ‌బ్యాలెట్ల లెక్కింపు•ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్‌ స్ట్రాంగ్‌ ‌రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు 40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమలు   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌రేపు…

హ్యాట్రిక్‌ ‌కొడతాం.. ఎగ్జిట్‌పోల్స్ ‌పై ఆందోళన వొద్దు

్న3న సంబురాలు చేసుకుందాం..ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్‌ ‌భరోసా ్నఅధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్‌ ‌కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను కలిసిన నేతలతో పోలింగ్‌ ‌సరళి, గెలుపు అవకాశాలపై…