Tag Today Hilights

మహిళలతో కలసి బస్సులో రేణుక ప్రయాణం

ఇక బిఆర్‌ఎస్‌కు రెస్ట్‌ తప్పదని ఎద్దేవా హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్‌ వరకు ఆమె ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని కేంద్రమాజీ మంత్రి మహిళలకు వివరించారు. అనంతరం…

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే

రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమే ఆర్టికల్‌ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు ఈ ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కాశ్మీర్‌ అన్ని  రాష్టాల్రతో సమానమే లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంత చేయడం సరైనదే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం తీర్పు త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న…

మరో ఎన్నికకు సిద్ధమవుతున్న తెలంగాణ

ప్రచారానికి మళ్ళీ రాహుల్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలు…12 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): తెలంగాణ మరో ఎన్నికకు సిద్ధ్దమవుతున్నది. ఏకంగా ప్రభుత్వాన్నే మార్చిన డిసెంబర్‌ 3 ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు కావస్తుండగా, మరో కీలక ఎన్నికలకు రాజకీయ పార్టీల అనుబంధ, ఇతర కార్మిక సంఘాలు  సిద్ధ్దమవుతున్నాయి.…

మేడిగడ్డలో తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు

తెలంగాణలో నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం పారదర్శకంగా ప్రాజెక్టుల వివరాలు ఉండాలి జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11:  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. మేడిగడ్డ కుంగుబాటు, డిజైన్‌ లోపం తదితర అంశాలపై ఆరా తీసారు. సోమవారం నాడు…

కాంగ్రెస్‌ హామీ ఇంటర్నేషనల్‌ మోడల్‌ స్కూల్‌

వొచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో వొస్తుందా ? తెలంగాణ స్వరాష్ట్రం అనేక ప్రజా ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస ఎమ్మెల్యేల సంఖ్యను ఈ మూడో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లతో…

తరాల అంతరాలు… ఆలోచనల్లో వ్యత్యాసాలు

కాలచక్ర గమనంలో మార్పు అనివార్యం. నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ నానో యుగం వరకు మానవ నాగరికతలో అనంత మార్పలు చోటు చేసుకున్నాయి. నాడు ఉత్తరాలతో సమాచారం పంపించాం. నేడు క్షణంలో ఈ-మెయిల్‌ ఉత్తరాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. నాడు కాలినడకన ప్రయాణాలు చేస్తూ మనిషులు కలవడం చూశాం. నేడు వీడియో కాల్‌తో విశ్వాన్ని…

శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రులు

ప్రజల కోరిక మేరకే ప్రభుత్వ పాలన మీడియాతో మంత్రులు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఆదివారం భద్రాద్రి రాముని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోసం మంత్రులకు  స్వాగతం పలికిన భద్రాద్రి దేవాలయం అధికారులు, అర్చకులు. రామాలయం అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన…

వాకర్‌ సాయంతో నడిచిన మాజీ సిఎం కెసిఆర్‌

సంపూర్ణంగా కోలుకోవడానికి 6`8 వారాల సమయం వెల్లడిరచిన యశోదా వైద్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స  విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి…

హావిూలు నిలబెట్టుకోవడం మాకు ఎరుకే

రెండు హావిూలను ప్రారంభించింది హరీష్‌కు తెలీదా ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలపై మంత్రి జూపల్లి ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు కామన్‌ సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని..ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హావిూలను ప్రారంభించామని కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని…