అసంతృప్తికి అడ్డుకట్ట పడేలా..

– కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి – సమర్థమైన నాయకత్వ తయారీకి యోచన – కాంగ్రెస్‌లో నూతనోత్సాహానికి పాలకుల చర్యలు – జాప్యం చేయొద్దన్న నిర్ణయంలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ…
