తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శనలు
తిరుమల,అక్టోబరు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం చిన్నశేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే కూచిపూడి నృత్యం, కోస్తా ప్రాంతానికి చెందిన ధరణీ కశ్యప్ బృందం ప్రదర్శించిన కూచిపూడి…