టిప్పర్ వేగమే కొంప ముంచింది

– బస్సు డ్రైవర్ తప్పిదం లేదు – ప్రకటన విడుదల చేసిన ఆర్టీసి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 3: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని తెలిపింది. రోడ్డు మలుపులో…
