జూన్ 2నాటికి టిమ్స్‌లు పూర్తి సేవలందించాలి

– వచ్చే ఏడాదిలో ఉస్మానియా సేవలు ప్రజలకు అందాలి – మూడు టిమ్స్‌కు ఏకీకృత నియామకాలు – నిమ్స్.. టిమ్స్‌ల మధ్య సమన్వయం ఉండాలి – వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్…
