నీట్-2026కు పకడ్బందీ ఏర్పాట్లు

– అధికార్లకు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: రాష్ట్రం నీట్-2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సచివాలయం నుండి అదనపు డిజిపి మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఇతర అధికారులతో కలిసి…
