ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

– డీజీపీ శివధర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్రంలో గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు జిల్లాల పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లుచేసిందన్నారు. మొత్తం 3,800కు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. 3వేల పంచాయతీల్లో పోలింగ్‌ను నేరుగా వెబ్ కాస్టింగ్…
