ఆ ప్రాజెక్టులతో మనకు మరణ శాసనమే

– సీక్రెట్ మీటింగ్‌లో కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టాలి – బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ – ముంపు మేస్త్రివి కావద్దు రేవంత్‌కు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం…
